కారం ఎక్కువ తింటున్నారా? ఇక శరీరం రోగాల పుట్టే!

Pexels

By Sharath Chitturi
Mar 24, 2024

Hindustan Times
Telugu

చాలా మంది.. వంటల్లో ఎక్కువ కారం వేసుకోవడం అలవాటు. కానీ ఇది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Pexels

కారం ఎక్కువ తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. పొట్టలో అల్సర్​, గ్యాస్ట్రిక్​కు చెందిన వ్యాధులు పుట్టుకొస్తాయి.

Pexels

చిల్లీ పౌడర్​లో ఉండే కాప్సీసిన్​.. కడుపులో ఇన్​ఫ్లమేషన్​ని సృష్టిస్తుంది. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి.

Pexels

తగిన మోతాదుకు మించి కారం తింటే.. అనేక గుండె సమస్యలు, డయాబెటిస్​, కేన్సర్​ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

Pexels

చిల్లీ పౌడర్​లో యాడెడ్​ షుగర్​, ఉప్పు, ప్రిజర్వేటివ్​లు కూడా ఉంటే.. మరిన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు.

Pexels

కారం ఎక్కువ తింటే.. ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. యాసిడ్​ రిఫ్లేక్స్​కి కూడా దారితీయవచ్చు.

Pexels

కారం తరచూ ఎక్కువ తింటే కడుపులో కేన్సర్​ వచ్చే ప్రమాదం ఉంటుందని పలు అధ్యయనలు చెబుతున్నాయి.

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels