నారింజ రంగులో ఉండే గుమ్మడికాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. అందాన్ని కూడా పెంచుతాయి.
pixabay
బీటాకెరాటిన్ నిండుగా ఉండే ఈ గుమ్మడికాయను తిాంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
pixabay
దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు అదుపులో ఉంటుంది. కాబట్టి గుండె సమస్యలు రావు.
pixabay
దీనిలో బీటాకెరాటిన్ ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగవుతుంది.
pixabay
ఈ గుమ్మడికాయలను తరచూ తింటూ ఉంటే చర్మం మెరిసిపోతుంది. దీనిలో విటమిన్, విటమిన్ ఇ ఉంటుంది. ఈ రెండు అందాన్నిస్తాయి.
pixabay
దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.
pixabay
బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. దీనిలో కేలరీలు చాలా తక్కువ.
pixabay
గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువ. కాబట్టి శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
pixabay
హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్రమైన రోజుగా భావించే అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30న వస్తుంది. ఈ రోజున దానధర్మాలు, ఆరాధనలు అనంతమైన పుణ్యాన్ని చేకూరుస్తాయని చెబుతారు.