ఉల్లికాడలను తింటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు

pixabay

By Haritha Chappa
Apr 02, 2024

Hindustan Times
Telugu

క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరికి ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో తెలియని పరిస్థితి. 

pixabay

 తరచూ ఉల్లికాడలు తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. 

pixabay

హైబీపీ, కొలెస్ట్రాల్ శరీరంలో పెరగకుండా అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ ఉల్లికాడలు తినాలి.

pixabay

ఉల్లికాడల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పేగుల్లో క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటాయి. 

pixabay

వీటిని తరచూ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. 

pixabay

గర్భం దాల్చిన స్త్రీ ఉల్లికాడలు తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ అధికంగా అందుతుంది. 

pixabay

 గర్భిణులు ఉల్లికాడలు తింటే పిల్లల్లో ఆటిజం వచ్చే అవకాశం తగ్గుతుంది. 

pixabay

ఉల్లికాడలు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.  

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels