పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే దీనివల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి

Pixabay

By Hari Prasad S
Oct 04, 2023

Hindustan Times
Telugu

పాలకూరలోని క్లోరోఫిల్, కెరొటనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ కారణంగా క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది

Pixabay

పాలకూరలోని ఎక్డిస్టెరాన్ వల్ల కండర శక్తి పెరుగుతుంది

Pixabay

పాలకూరలోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, సి వల్ల చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Pixabay

పాలకూరలో తక్కువ స్థాయిలో కేలరీలు ఉంటాయి. ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గాలనుకుంటే రోజూ తినండి

Pixabay

పాలకూర రోజూ తింటే మీ కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి

Pixabay

రోజూ ఎక్కువ మొత్తంలో పాలకూర తింటే అందులోని అధిక ఫైబర్ వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం కలుగుతుంది

Pixabay

పాలకూరలోని ఆక్సాలిక్ యాసిడ్ వల్ల రోజూ ఎక్కువ మొత్తంలో తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది

Pixabay

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash