బరువు తగ్గించడంలో  వంకాయ బెస్ట్

pixabay

By Haritha Chappa
Apr 09, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో వంకాయ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇది కొవ్వును కరిగించేస్తుంది.

pixabay

 గుండె సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో వంకాయ ముందుంటుంది. 

pixabay

వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు కూడా అదుపులో ఉంటుంది.

pixabay

పిల్లలకు వంకాయ పెట్టడం చాలా ముఖ్యం. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

pixabay

వంకాయలను తరచూ తినేవారికి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

pixabay

రక్తహీనత సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా వంకాయను తినాలి. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 

pixabay

మధుమేహంతో బాధపడేవారు వంకాయ వారానికి కనీసం రెండు మూడు సార్లు తినడం చాలా ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

pixabay

వంకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఎక్కువ. ఆస్తమా, గొంతునొప్పి, మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు వంకాయలను తరచూ తినాలి.

pixabay

అతిగా ఆకలిని అవుతోందా? ఇవి తింటే కంట్రోల్‍లో ఉంటుంది!

Photo: Pexels