నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినండి చాలు

pexels

By Haritha Chappa
Jan 06, 2024

Hindustan Times
Telugu

ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఎంతో మేలు. 

pexels

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, అందులో నానబెట్టిన ఖర్జూరాలు ప్రతిరోజూ రెండు తింటే శరీరానికి మంచిది. 

pexels

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. 

pexels

హార్మోన్ల అసమతుల్యత సమస్య రాకుండా ఇవి అడ్డుకుంటాయి. 

pexels

ఇనుము లోపం ఉన్న వారు నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల ఆ లోపం తీరుతుంది. 

pexels

ప్రతిరోజూ ఇలా తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

pexels

నెయ్యి, ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

pexels

నెయ్యి, ఖర్జూరాలు తినడం వల్ల ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా శరీరంలో చేరుతాయి. 

pexels

తెలుగు టీవీ సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నాడు నిరుప‌మ్ ప‌రిటాల‌.