బ్రేక్‌ఫాస్ట్‌లో రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తింటే ఎంతో లాభం

pixabay

By Haritha Chappa
Jul 18, 2024

Hindustan Times
Telugu

గుమ్మడి గింజలు మార్కెట్లో అధికంగానే లభిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

pixabay

రోజూ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక స్పూను గుమ్మడిగింజలు తింటే ఎలాంటి పోషకాహారలోపం రాకుండా ఉంటుంది.

pixabay

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

pixabay

గుమ్మడిగింజల్లో యాంటి ఆక్సిడెంట్లు, కెరటానాయిడ్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతో అవసరమైన పోషకాలు.

pixabay

గుండె ఆరోగ్యానికి గుమ్మడిగింజల్లో ఉండే మెగ్నీషియం సహకరిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

pixabay

 గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్రలేమిని తగ్గిస్తుంది.

pixabay

ప్రతి రోజూ ఒక స్పూను గుమ్మడి గింజలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. 

pixabay

మగవారు ప్రతిరోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక స్పూను గుమ్మడి గింజలు తినడం చాలా అవసరం.  

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels