కండలు పెంచాలంటే గుడ్లు ఉండాల్సిందే. ఏదో ఒక రూపంలో రోజూ మూడు పూటలా గుడ్లు తినాలి

Pixabay

By Hari Prasad S
Sep 14, 2023

Hindustan Times
Telugu

కార్పొహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్‌ను ఉదయాన్నే తింటే కండర శక్తి మెరుగుపడుతుంది

Pixabay

మంచి రుచికరమైన వే ప్రొటీన్ ఎంచుకోవడం ద్వారా రుచికి రుచితోపాటు ఆకలి తీరుతుంది. ప్రొటీన్ అందుతుంది

Unsplash

కండర శక్తికి క్వినోవా మంచి ఆహారం. వండిన తర్వాత బ్రౌన్ రైస్‌లా అనిపించే ఈ ఫుడ్ చాలా మంచిది

Pixabay

గోధుమ పిండితో చేసిన బ్రెడ్‌లో మంచి ఫైబర్ ఉంటుంది. సాయంత్రం వేళ వైట్ బ్రెడ్ బదులు వీట్ బ్రెడ్ తింటే మంచిది

Pixabay

సాధారణ నూనెల కంటే కాస్త ఖరీదైనా కూడా ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. గుండెకు మేలు చేసే కొవ్వు ఇందులో ఉంటుంది

Pixabay

తృణధాన్యాలు, నట్స్, డ్రైఫ్రూట్స్‌తో కూడిన మ్యూస్లీ కూడా ఓట్స్‌లాగే మంచి ఫైబర్ కలిగిన ఫుడ్

Pixabay

కండర శక్తి కోసం జున్ను తప్పకుండా తినాలి. వెజిటేరియన్లకు చాలా వరకూ ప్రొటీన్ దీని నుంచే లభిస్తుంది

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels