ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి. 

Unsplash

By HT Telugu Desk
Aug 18, 2023

Hindustan Times
Telugu

వర్షాకాలంలో వ్యాధులను నివారించడానికి కొన్ని రకాల కూరగాయలు తినాలి.

Unsplash

బచ్చలికూరలో ఐరన్, ఫోలేట్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు ఎ, సి, కెతో సమృద్ధిగా ఉంటుంది. 

Unsplash

రెడ్ క్యాప్సికమ్..దృష్టి లోపాలను నయం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Unsplash

బ్రోకలీలో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్లు సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి.

Unsplash

క్యారెట్ ఎక్కువగా తినండి. ఇది వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.

Unsplash

కాకరకాయలో విటమిన్లు, ఖనిజాల అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Unsplash

బెండకాయ మీ రోగనిరోధక వ్యవస్థకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్లు A, C, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.

Unsplash

భోజనం తిన్నాక నడిస్తే మీరు ఊహించని లాభాలు

Pixabay