కంటి చూపును మెరుగుపరిచే 5 రకాల నట్స్, డ్రైఫ్రూట్స్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 13, 2024

Hindustan Times
Telugu

కంటి చూపు మెరుగ్గా ఉండటంలో మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల డ్రైఫ్రూట్స్, నట్స్ తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగవుతుంది. అవేవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది అక్సిటేడివ్ స్ట్రెస్ నుంచి కళ్లను కాపాడుతుంది. బాదం రెగ్యులర్‌గా తింటే కంటి చూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

ఎండు ద్రాక్షలో పోలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో కంటి చూపునకు మేలు చేస్తాయి.

Photo: Pexels

ఖర్జూరాల్లో విటమిన్-ఏ, లుటైన్ ఎక్కువగా ఉంటాయి. కంచి చూపు మెరుగయ్యేందుకు ఖర్జూరాలు ఉపయోగపడతాయి. 

Photo: Pexels

ఆక్రోటుకాయ (వాల్‍నట్స్)లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల కంటి చూపుతో పాటు మెదడు పని తీరు కూడా ఇంప్రూవ్ అవుతుంది. 

Photo: Pexels

జీడిపప్పులో జింక్, మెగ్నిషియమ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెటీనాకు మేలు చేయటంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి. 

Photo: Pexels

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash