విటమిన్​ సీ లోపాన్ని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచే.. 5 అద్భుత పండ్లు..

pexel

By Sharath Chitturi
May 28, 2024

Hindustan Times
Telugu

విటమిన్​ సీ అనేది మనిషి శరీరానికి చాలా అవసరం. వ్యాధుల నుంచి పోరాడేందుకు సీ విటమిన్​ కీలకం. కొన్ని రకాల పండ్లల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది.

pexels

ఓ కప్పు పచ్చి జామకాయలో 377 ఎంజీ విటమిన్​ సీ పొందొచ్చు.

pexels

ఒక పెద్ద ఆరెంజ్​లో 97.5 ఎంజీ విటమిన్​ సీ లభిస్తుంది.

pexels

ఒక కప్పు స్ట్రాబెర్రీల్లో 97.6 ఎంజీ విటమిన్​ సీ ఉంటుంది.

pexels

ఒక కప్పు పచ్చి మామిడ పండుతో 60.1 ఎంజీ విటమిన్​ సీని పొందొచ్చు.

pexels

1 చిన్న బొప్పాయిలో 95.6 ఎంజీ విటమిన్​ సీ లభిస్తుంది.

pexels

వీటితో పాటు నట్స్​, బ్రోకలీ వంటి ఆహారాలను రోజు తింటే.. విటమిన్​ సీ లోపం దూరం!

pexels

కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించని దిశా పటానీ

Instagram