విటమిన్ బీ12 లోపం ఉందా? ఈ పండ్లను రెగ్యులర్‌గా తినండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 25, 2024

Hindustan Times
Telugu

శరీరానికి విటమిన్ బీ12 చాలా ముఖ్యమైనది. ఈ విటమిన్ లోపం ఉంటే నీరసంగా అనిపించడం, తరచూ తలనొప్పి, జీర్ణక్రియ సరిగాలేకపోవడం సహా చాలా సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ బీ12 లోపం ఉంటే అది తీరేలా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. వాటిలో కొన్ని పండ్లు ముఖ్యమైనవి. 

Photo: Pexels

విటమిన్ బీ12 లోపం ఉంటే కొన్ని రకాల పండ్లు రెగ్యులర్‌గా తినడం మంచిది. అలా.. విటమిన్ బీ12 ఎక్కువగా ఉండే పండ్లు ఏవంటే..

Photo: Pexels

అరటి పండులో విటమిన్ బీ12 సహా చాలా పోషకాలు ఉంటాయి. ప్రతీ రోజు అరటి తింటే శరీరానికి ఈ విటమిన్ బాగా అందుతుంది. 

Photo: Pexels

జామపండులో విటమిన్ బీ12, సీ చాలా చాలా న్యూట్రిషయన్స్ ఉంటాయి. ఈ పండు తిన్నా శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.  

Photo: Pexels

విటమిన్ బీ12 కోసం యాపిల్ పండ్లు కూడా చాలా మంచి ఆప్షన్. యాపిల్‍లో బీ12 విటమిన్‍తో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. 

Photo: Pexels

బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీల్లోనూ విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే యాంటీఆక్సిడెంట్లు సహా మరిన్ని విటమిన్లు శరీరానికి అందుతాయి. 

Photo: Pexels

నారింజ పండ్లలోనూ విటమిన్ బీ12, విటమిన్ సీ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల విటమిన్ బీ12 లోపం తగ్గేందుకు తోడ్పడుతుంది.

Photo: Pexels

వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్‌గా మారింది శ్రీలీల‌.