రోజు గుప్పెడు కిస్మిస్ తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు!
pixabay
By Sharath Chitturi Mar 11, 2024
Hindustan Times Telugu
శరీరం ఫిట్‌గా ఉంటే కొన్ని రకాల ఆహారాలు తినాలి. వాటిల్లో ఒకటి కస్మిస్. మరీ ముఖ్యంగా నానబెట్టిన కిస్మిస్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
pixabay
నానబెట్టిన కిస్మిస్లో డైయేటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనితో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.
pixabay
కిస్మిస్లో ఐరన్ అధికంగా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్‌కి ఐరన్ చాలా అవసరం.
pixabay
నానబెట్టిన కిస్మిస్లో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరం.
pixabay
ఎముకల బలాన్ని పెంచుతుంది కిస్మిస్. నానబెట్టిన కిస్మిస్ తింటే కాల్షియం లభిస్తుంది.
pixabay
కిస్మిస్లో అనేక యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. నానబెట్టి తింటే.. అవి బాగా అబ్సార్బ్ అవుతాయి.
pixabay
కిస్మిస్లో నేచురల్ షుగర్ ఉంటుంది. అది.. ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటుంది.
pixabay
బిజీ షెడ్యూల్, ముఖ్యమైన పనుల హడావుడిలో... మనం ఆహారం చాలా వేగంగా తింటుంటాం. ఆహారం తినే వేగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. నెమ్మదిగా తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.