కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
By Anand Sai
Oct 16, 2024
Hindustan Times
Teluguరక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, గాయాలను నయం చేయడంతోపాటుగా జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కరివేపాకు మెరుగుపరుస్తుంది.
ఈ ఆకులో ఉండే మెుత్తం పోషకాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనితో ఎన్నో ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి.
రోజూ పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులను తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
breathing problems
మధుమేహంతో బాధపడుతుంటే ఈ ఆకును రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయం కేవలం 10 కరివేపాకు ఆకులన నమిలి తినాలి.
కరివేపాకులో ఉండే పదార్థాలు మీ పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. వాంతులు, విరేచనాలు నివారించడంలో సాయపడుతుంది.
నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటే రోజూ 2 లేదా 4 కరివేపాకులను నమిలి తినండి.
రోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు రసం తాగడం వల్ల అజీర్ణం నుంచి బయటపడొచ్చు.
తెలివైన ఆరు జంతువులేంటో మీకు తెలుసా!
Pixabay
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి