ఒక కప్పు పెసరి మొలకలు ఎన్నో రకాల పోషకాలను మీకు అందించగలవు. మొలకెత్తిన పెసర్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూడండి.