గాఢంగా నిద్ర పట్టాలంటే రాత్రి పూట తీసుకోవాల్సిన, తీసుకోకూడని కొన్ని డ్రింక్స్ ఉన్నాయి

pexels

By Hari Prasad S
Aug 26, 2024

Hindustan Times
Telugu

గోరు వెచ్చని పాలల్లోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ వల్ల నిద్ర బాగా పడుతుంది

pexels

కెఫైన్ లేని గ్రీన్ టీలో ఉండే థియనైన్ అనే అమినో యాసిడ్ నరాలను రిలాక్స్ చేసి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది

pexels

పసుపు కలిపిన గోరు వెచ్చని పాలు తాగినా కూడా నిద్ర బాగా పడుతుంది

pexels

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకొని రాత్రి పూట తాగితే నిద్ర బాగా పడుతుంది

pexels

చామంతి టీలోని ఉపశమనం కలిగించే గుణాల వల్ల రాత్రి పూట దీనిని తాగితే నిద్ర బాగా పడుతుంది

pexels

మంచి నిద్ర పట్టాలంటే రాత్రి పూట తీసుకోకూడని డ్రింక్స్ కూడా కొన్ని ఉన్నాయి

pexels

నిద్ర పోయే ముందు టీ, కాఫీ, సోడా, ఆల్కహాల్, సిట్రస్ జ్యూస్‌లు, మరీ ఎక్కువగా నీళ్లు తాగకూడదు

pexels

ప్రశాంతంగా జీవించేందుకు ఈ ఐదు టిప్స్ పాటించండి

Photo: Pexels