నీరు మానవ జీవితంలో జీవనాధారం లాంటిది కాని దానిని దుర్వినియోగం చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.
Unsplash
By Anand Sai Apr 05, 2024
Hindustan Times Telugu
తప్పుడు మార్గంలో నీరు తాగడం వల్ల గొంతు క్యాన్సర్ వస్తుందని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది.
Unsplash
ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగొద్దు. మైక్రోప్లాస్టిక్స్ చాలా వరకు పెరుగుతాయి. రక్తంలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కనిపిస్తుంది. ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చు.
Unsplash
మినరల్ వాటర్ ఎక్కువగా తాగడం శరీరానికి హానికరం. ఈ నీటిని ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.
Unsplash
తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. హైడ్రేటెడ్ గా ఉండాలంటే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
ఒకేసారి ఎక్కువ నీరు తాగడం తప్పు. ఒకేసారి ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఉబ్బరం, విశ్రాంతి లేకపోవడం, నీటి మత్తు కూడా ప్రమాదకరం.
Unsplash
భోజనం చేస్తూ నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. తినే సమయంలో నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం శరీరానికి కష్టమవుతుంది.
Unsplash
చల్లటి నీరు ఎక్కువగా తాగడం మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
Unsplash
మానవ శరీరంలో పాంక్రియాస్ గ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి.