బీర్లు రోజూ తాగుతున్నారా? అయితే ఎన్నో అనారోగ్యాలను మీరు కొనితెచ్చుకుంటున్నట్లే..
Pixabay
By Hari Prasad S May 16, 2024
Hindustan Times Telugu
బీర్లలో ఎక్కువ మొత్తంలో ఉండే కేలరీల వల్ల రోజూ తాగితే ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉంటుంది
pixabay
బీర్లు ఎక్కువగా తాగితే లివర్, బ్రెస్ట్, కొలన్ క్యాన్సర్లలాంటి వాటిన బారిన పడే ప్రమాదం ఉంది
Pixabay
ప్రతి రోజూ బీర్లు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది వివిధ హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుంది
Pixabay
బీరు రోజూ తాగితే కాలేయం దెబ్బ తింటుంది. ఫ్యాటీ లివర్, సిరోసిస్‌లాంటివి వస్తాయి
pexels
బీర్లు రోజూ తాగితే పాంక్రియాస్ కూడా దెబ్బ తింటుంది. పాంక్రియాటిటిస్ ముప్పు పెరుగుతుంది
pexels
బీరు మరీ ఎక్కువగా తాగితే అది మెదడు పనితీరును దెబ్బతీసి డిప్రెషన్‌కు కారణమవుతుంది
Pixabay
బీర్లు మరీ ఎక్కువగా తాగడం అడిక్షన్‌కు దారి తీస్తుంది
Pixabay
రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, థ్రాంబోసైట్లు లేదా ప్లేట్ లెట్ లు ఉంటాయి. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గుతుంది. ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచే 7 ఆహారాల గురించి తెలుసుకుందాం.