వేసవిలో రోజుకో స్పూను తేనె తాగితే చాలు, మార్పు మీకే తెలుస్తుంది

pexels

By Haritha Chappa
May 08, 2024

Hindustan Times
Telugu

వేసవిలో తేనె తినాల్సిన అవసరం లేదనుకుంటారు. కేవలం చలికాలంలో మాత్రం తినాలనుకుంటారు. నిజానికి తేనె అన్ని సీజన్లలోనూ తినాలి. 

pexels

తేనె పోషకాలు నిండి ఆహారం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. 

pexels

వేసవిలో రోజుకో తేనె స్పూను తాగితే చాలు చర్మానికి, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

pexels

తేనెను ముఖానికి అప్లయ్ చేయడం వల్ల చర్మం పొడి బారకుండా, ముడతలు, గీతలు వంటివి రాకుండా ఉంటాయి.

pexels

తేనెలో ట్రిఫ్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రను పెంచుతుంది. 

pexels

తేనెలో సహజంగానే యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

pexels

వేసవిలో శరీరంలో తేమ శాతాన్ని కాపాడడంలో తేనే ముందుంటుంది. శరీరంలో పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్లను నింపుతుంది. 

pexels

ప్రతి రోజూ ఒక స్పూను తేనె తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు వంటివి తగ్గుతాయి.

pexels

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels