బరువును తగ్గించే హెర్బల్ టీలు ఇవన్నీ, రోజుకోసారి తాగండి

By Haritha Chappa
Jun 07, 2024

Hindustan Times
Telugu

సాధారణ టీ కన్నా హెర్బల్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ అనేక రకాల హెర్బల్ టీలు ఉన్నాయి.

కొన్ని రకాల హెర్బల్ టీలు తాగడం వల్ల బరువు సులువుగా తగ్గవచ్చు. ఆ హెర్బల్ టీల జాబితా ఇదిగో. 

గ్రీన్ టీ

అల్లం టీ

తులసి టీ

మందార పూల టీ

దాల్చిన చెక్క టీ

చామంతి పూల టీ

పుదీనా టీ

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels