ఒత్తిడిని జయించడానికి సహజసిద్ధమైన డ్రింక్స్ కొన్ని ఉన్నాయి

Pixabay

By Hari Prasad S
Sep 29, 2023

Hindustan Times
Telugu

నీళ్లు తాగితే శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజై మూడ్ మెరుగవుతుంది. సాధ్యమైనంత ఎక్కవ నీళ్లు తాగండి

Pixabay

పాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది. పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మూడ్ మెరుగుపరుస్తుంది

Pixabay

పాలు లేకుండా ఆరు వారాల పాటు బ్లాక్ టీ తాగితే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి

Pixabay

గ్రీన్ టీలోని థియనైన్ అనే పదార్థం ఒత్తిడి తగ్గేందుకు సాయం చేస్తుంది

Pixabay

తాజా కూరగాయల జ్యూస్‌లోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి బీపీ, ఒత్తిడి నియంత్రణలో ఉంచుతాయి

Pixabay

చామంతి టీలోని గ్లైసిన్ అనే అమినో యాసిడ్ నరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడుతుంది

Pixabay

రోజూ రెండు గ్లాసుల చెర్రీ జ్యూస్ వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపోతారు

Pixabay

డిజిటల్​ డీటాక్స్​ : రోజంతా స్క్రీన్స్​కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్​ అవ్వండి..

pexels