చలికాలంలో గోరువెచ్చటి నీళ్లల్లో అల్లం వేసుకుని తాగితే.. ఎన్నో ప్రయోజనాలు!

pexels

By Sharath Chitturi
Dec 03, 2024

Hindustan Times
Telugu

అల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం నీరు తాగితే శీతాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

pexels

కాస్త కట్​ చేసిన​ స్పూన్స్​ అల్లం తీసుకోండి. 4 కప్పుల నీళ్లు గోరువెచ్చగా మరిగించండి. నీళ్లల్లో అల్లం వేయండి. 

pexels

స్టవ్​ కట్టేసి, 10 నిమిషాలు అలా ఉంచండి. నీళ్లల్లో నుంచి అల్లం తీయండి. ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు వస్తాయి.

pexels

అల్లం నీటితో మైగ్రేన్​ని తగ్గించొచ్చు అని స్టడీ సూచిస్తోంది.

pexels

అల్లంతో కొలొస్ట్రాల్​ లెవల్స్​ కూడా తగ్గుతాయి

pexels

అల్లం నీటితో బ్లడ్​ షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి.

pexels

అల్లం నీటిని సాధారణంగా వెయిట్​లాస్​ కోసం వాడతారు.

pexels

గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Unsplash