రోజులో రెండుసార్లు కాఫీ తాగితే వృద్ధాప్యంలో శక్తి

pexels

By Haritha Chappa
Jan 04, 2024

Hindustan Times
Telugu

రోజులో రెండు సార్లు కాఫీ తాగితే ముసలి వయసులో శరీరానికి ఎంతో బలాన్నిస్తుంది. 

pexels

సింగపూర్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. 

pexels

రోజులో రెండు సార్లు కాఫీని తాగుతూ, మితంగా కెఫీన్ పొందితే ముసలి వయసులో శారీరక బలహీనత రాకుండా ఉంటుంది.

pexels

ముసలి వయసులో శారీరకంగా, మానసికంగానే బలం తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలంటే ముందునుంచే కాఫీ తాగుతూ ఉండాలి. 

pexels

 కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగే వారిలో ముసలి వయసులో వణుకు వంటి బలహీనతలు తక్కువగా కనిపించాయి. 

pexels

ముసలితనం బారిన పడటానికి 20 ఏళ్ల ముందు నుంచే రోజూ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. 

pexels

అలాగని కాఫీని అతిగా తాగితే ప్రమాదమే. కెఫీన్ అతిగా శరీరంలో చేరి ఇతర సమస్యలకు కారణం అవుతుంది. 

pexels

 కాబట్టి రోజులో రెండు సార్లకు మించి కాఫీ తాగక పోవడమే మంచిది. 

pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash