చాలామంది ఉదయం అరటిపండును బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

Image Credit Unsplash

చాలామంది ఉదయం అరటిపండును బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

By HT Telugu Desk
April 25 2023

Hindustan Times
Telugu

ఖాళీ కడుపుతో అరటి పండు తింటే మంచిది కాదు.

Image Credit Unsplash

అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

Image Credit Unsplash

ఖాళీ కడుపుతో తింటే శరీరంలోని మినరల్స్ స్థాయిని తగ్గిస్తుంది. 

Image Credit Unsplash

ఏదైనా తిన్న తర్వాత అరటి పండు తింటే చాలా ప్రయోజనాలు

Image Credit Unsplash

గుండె ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.

Image Credit Unsplash

అరటిపండు ఎక్కువ మొత్తంలో చక్కెర నిల్వలను కలిగి ఉంటుంది. 

Image Credit Unsplash

అరటిపండును ఇతర అల్పాహారాలతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.

Image Credit Unsplash