డయాబెటిస్ ఉన్న వారు రోజుకు ఒక అరగంట పాటూ ఈత కొట్టండి చాలు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
Pixabay
మధుమేహం ఉన్నవారికి ఈతలాంటి కార్డియోవాస్కులర్ వ్యాయామాలు చేయడం చాలా అవసరం.
Pixabay
ఈత కొట్టడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని రకాల కరోనరీ వ్యాధుల నుంచి స్విమ్మింగ్ బయటపడేస్తుంది.
Pixabay
ఈత మీ హైబీపీని కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు ప్రతిరోజూ అరగంట పాటూ ఈత కొట్టాలి.
Pixabay
ఒత్తిడిని తగ్గించడానికి ఈత ఒక శక్తివంతమైన మార్గం. ఈత కొట్టడం వల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది.
Pixabay
మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరగడానికి ఈత ఎంతో ఉపయోగపడుతుంది.
Pixabay
ఆస్తమా ఉన్నవారు ఈత కొట్టేముందు ఒకసారి వైద్యులను సంప్రదించుకోవాల్సిన అవసరం ఉంది.
Pixabay
బరువు తగ్గాలంటే ఇలా చేయండి
Pixabay
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.