అన్ని పండ్లను ఇష్టంగా తిన్నా కూడా జామకాయలను కొంతమంది అంత ఇష్టంగా తినరు.
pixabay
పేదవాడి పండుగా పేరు తెచ్చుకున్న జామ కాయను తింటే కఫం పట్టేస్తుందని ఎంతో మంది అంటారు. ఇది ఎంతవరకు నిజం?
pixabay
జామకాయను తినడం కఫం పడుతుందని ఏ అధ్యయనమూ తేల్చేలేదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
pixabay
జామపండులో విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థకు అత్యవసరం.
pixabay
జలుబు చేసినప్పుడు జామ పండుకు బదులు జామ కాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనికి కఫానికి సంబంధం లేదు.
pixabay
మన శరీరం ఇన్ ఫెక్షన్‌తో పోరాడేందుకు జామ కాయలు సహాయపడతాయి.
pixabay
జామ ఆకుల్లో కూడా ఎంతో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. జామ ఆకులతో టీ కాచుకుని తాగితే ఆరోగ్యకరం.
pixabay
దగ్గును తగ్గించే శక్తి జామ ఆకుల్లో ఉంది.
pixabay
జామ కాయలు తినడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది కాబట్టి ఏ కాలంలో అయినా మీరు వాటిని తినవచ్చు.
pixabay
జలుబు, దగ్గు కొన్ని రోజులు లేదా వారాలకు మించి ఉంటూ తలనొప్పి, ముక్కు కారుతుండడం ఉంటే, అది సైనస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. చలికాలంలో జలుబు, దగ్గు, అలెర్జీల కారణంగా సైనస్ సమస్య రావొచ్చు.