వేసవిలో ఐస్ క్రీమ్ తింటున్నారా..! ఈ విషయాలు తెలుసుకోండి 

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 19, 2024

Hindustan Times
Telugu

వేసవిలో చల్లదనాన్ని పొందేందుకు చాలా మంది  ఐస్ క్రీం తింటారు. ఐస్ క్రీం తింటే శరీరంలోని వేడి తగ్గిపోతుందని అనుకుంటారు. 

image credit to unsplash

ఐస్ క్రీం తినడానికి చల్లగా ఉంటుంది. కానీ దాని ప్రభావరీత్యా వేడి స్వభావం కలిగి ఉంటుంది. 

image credit to unsplash

ఐస్‌క్రీమ్‌లో అధిక కొవ్వు పదార్ధం ఉంటుంది. ఇది శరీరం లోపల వేడిని సృష్టిస్తుంది.

image credit to unsplash

ఐస్ క్రీం తిన్న తర్వాత చాలా దాహం వేస్తుంది. 

image credit to unsplash

వేసవిలో ఐస్ క్రీం తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వేసవిలో ఐస్ క్రీం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. 

image credit to unsplash

 ఐస్ క్రీం తినడం కొందరికి  గొంతు నొప్పితో పాటు జలుబు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

image credit to unsplash

వేసవితో పోల్చితే చలికాలంలోనే ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

image credit to unsplash

రతన్ టాటా జీవితం గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం..

Twitter