గ్యాస్ట్రిక్‌, ఉబ్బరం సమస్యలా - చిటికెడు ఇంగువతో చెక్ పెట్టేయవచ్చు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 17, 2023

Hindustan Times
Telugu

భారతీయ వంటలకాల్లో ఇంగువను ఎక్కువగా వాడుతారు. ఇంగువని అసఫోటిడా అని కూడా పిలుస్తారు. దీంతో అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. 

image credit to unsplash

ఇంగువ వేయడంవల్ల వంటకాలకు రుచి మరియు వాసన వస్తుంది. ఇది సహజంగా జీవక్రియను మెరుగుపరుస్తుంది.

image credit to unsplash

ఆడవారికి పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పిని నయం చేయటంలో ఇంగువ పని చేస్తుంది. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

image credit to unsplash

ఇంగువ ప్రధానంగా ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ సమస్యలను నయం చేస్తుంది.

image credit to unsplash

ఇంగువ మన శరీరంలో రక్తం మందంగా తయారు కాకుండా రక్తాన్ని పలచగా చేస్తుంది. 

image credit to unsplash

ఒక చిటికెడు ఇంగువను గోరువెచ్చని నీటితో తాగడం వల్ల ఉబ్బరం తగ్గి గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది.

image credit to unsplash

దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు నీటిని మరియు ఇంగువని కలిపి తాగితే శ్వాసకు ఇబ్బంది కలిగించే కఫం  పోతుంది. 

image credit to unsplash

విటమిన్​ డీ లోపాన్ని ఇట్టే తగ్గించే అద్భుత ఆహారాలు- రోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

pexels