కొబ్బరి నూనె ఒంటికి రాసుకుంటే ఎంత మంచిదో తెలుసా?

pixabay

By Haritha Chappa
Feb 20, 2024

Hindustan Times
Telugu

 కొబ్బరినూనెను ప్రాచీన కాలం నుంచి తెలుగు ప్రజలు వినియోగిస్తూనే ఉంటారు. దాన్ని శరీరానికి రాసుకుంటే ఇంకా మంచిది. 

pixabay

కొబ్బరి నూనెను రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసుకుంటే ఉదయానికి అవి లేతగా మారుతాయి. పగుళ్లు వంటివి తగ్గిపోతాయి. 

pixabay

 వారానికి కనీసం రెండు సార్లు కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేస్తే చాలా మంచిది. ఇది వెంట్రుకలను విరిగిపోకుండా కాపాడతాయి. 

pixabay

 నోట్లో కాస్త కొబ్బరి నూనెను వేసుకుని మౌత్ వాష్‌లాగా వినియోగించుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ముందుంటుంది. 

pixabay

రాత్రి పడుకునే ముందు ముఖానికి, చేతులకు, కాళ్లకు కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేయండి. ఇది మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. 

pixabay

కొబ్బరినూనెను మేకప్ రిమూవర్ లా వినియోగించుకోవచ్చు. ఇది సహజంగానే మేకప్ ను తొలగిస్తుంది. 

pixabay

కొబ్బరినూనెలో ల్యూరిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. 

pixabay

అన్నంలో ఒక స్పూను కొబ్బరి నూనె వేసి వండండి, లేదా కూరలో అయిన వేసి వండండి. దీని వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels