వ్యాయామాలు చేయలేకపోతున్నారాయ ఇలా చేస్తే వేగంగా వెయిట్​ లాస్​!

Pexels

By Sharath Chitturi
Mar 23, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గేందుకు చాలా వ్యాయామాలు చేయలేకపోతుంటారు. అయితే.. కొన్ని విషయాలను అలవాటు చేసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Pexels

వేగంగా బరువు తగ్గాలంటే ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ బెస్ట్​. 16/8 రూల్​ ఫాలో అయ్యి, రోజుకు 16 గంటలు ఫాస్టింగ్​ చేస్తే మంచి ఫలితాలు చూస్తారు.

pexels

రోజులో శరీరానికి కావాల్సిన దానికన్నా తక్కువ కేలరీలు తినాలి.. బరువు తగ్గుతుందనేది సింపుల్​ ఫినామినా.

Pexels

శరీరానికి కావాల్సినంత నిద్ర లభిస్తే.. మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫ్యాట్​ అనేది వేగంగా కరుగుతుంది.

Pexels

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత బెటర్​. వెయిట్​ లాస్​లో హైడ్రేషన్​ చాలా కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

Pexels

పక్కాగా డైట్​ ప్లాన్​ చేసుకోవాలి. రోజు సమానంగా తినాలి. అప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి.

Pexels

ఫైబర్​ కంటెంట్​ అధికంగా ఉండే ఫ్రూట్స్​ తీసుకోవాలి. తక్కువ తిన్న, కడుపు నిండినట్టు ఉంటుంది. కేలరీలు తగ్గుతాయి, బరువు తగ్గుతారు.

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels