ఈ మొక్కలు ఇంటి దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటవద్దు 

pinterest

By Gunti Soundarya
Jul 29, 2024

Hindustan Times
Telugu

ఇంట్లో మొక్కలు, చెట్లు సానుకూల శక్తిని ప్రసరింపచేస్తాయి. ఇంటి వాతావరణాన్ని స్వచ్చంగా ఉంచుతాయి. 

pinterest

ఆర్థిక సంక్షోభం, మనసులో ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అందుకే కొన్ని మొక్కలు నాటేటప్పుడు వాస్తు నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. 

pinterest

వాస్తు ప్రకారం తులసిని ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు. ఎప్పుడూ ఉత్తర లేదా ఈశాన్య దిశలో నాటాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. 

pinterest

మనీ ప్లాంట్ ను ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు. ఆగ్నేయ దిశలో నాటాలి. అప్పుడే డబ్బు ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. 

pinterest

శమీ మొక్కను దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటవద్దు. ఇది వాస్తు లోపాలు పెంచుతుంది. తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలి. 

pinterest

వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో అరటి మొక్కను నాటకూడదు. ఇంటి వెలుపల ఉత్తర లేదా తూర్పు దిశలో నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

pinterest

రాత్రి పడుకునే ముందు బెల్లం పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

pexels