పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినా దీనిని కొన్ని ఆహారాలతో కలిసి తినకూడదు. అవేంటో చూడండి

pexels

By Hari Prasad S
Jun 11, 2024

Hindustan Times
Telugu

పెరుగుతో కలిపి అరటిపండు తింటే జీర్ణ వ్యవస్థలో కొన్ని విషపదార్థాలు ఉత్పత్తి అవుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది

pexels

పెరుగు, మామిడిపండ్లు ఒకేసారి తింటే అది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది

pexels

పెరుగు, సిట్రస్ పండ్లను కలిపి తినకూడదు. ఈ పండ్లలోని అసిడిటీ వల్ల పెరుగులోని మంచి బ్యాక్టీరియా ప్రభావితమవుతుంది

pexels

నూనె పదార్థాలతో కలిపి పెరుగు తినకూడదు. ఇది జీర్ణ వ్యవస్థను నెమ్మదించేలా చేస్తుంది

pexels

పెరుగును పచ్చళ్లలాంటి వాటితో కలిపి తిన్నా ప్రొబయోటిక్స్ మితిమీరుతాయి

pexels

పాలతో కలిపి పెరుగు తింటే కొందరికి గ్యాస్, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు వస్తుంటాయి

pexels

మినపప్పుతోపాటు మరికొన్ని పప్పులను పెరుగుతో తింటే గ్యాస్, ఉబ్బరంలాంటి సమస్యలు వస్తాయి

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels