శరీరానికి తగినంత నీరు చాలా అవసరం.
Image Credit Unsplash
By HT Telugu Desk
Aug 11, 2023
Hindustan Times
Telugu
నీరు సరిగా అందకపోతే జీవక్రియల నిర్వహణలో మార్పులు వస్తాయి.
Image Credit Unsplash
రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని చెబుతారు.
Image Credit Unsplash
కొన్ని సందర్భాల్లో నీటిని దూరం పెట్టాలి.
Image Credit Unsplash
పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగొద్దు
Image Credit Unsplash
వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ నీరు తాగొద్దు.
Image Credit pixabay
ఆహారం తీసుకునే సమయంలోనూ ఎక్కువ నీరు తీసుకోవద్దు.
Image Credit pixabay
శరీరానికి ఎంత అవసరమో అంత నీటిని మాత్రమే తాగాలి.
Image Credit Unsplash
దోమల నివారణకు ఇంట్లోని వివిధ మూలల్లో మస్కిటో కాయిల్స్ పెట్టడం అలవాటు. దీని నుండి వచ్చే పొగ దోమలను నియంత్రిస్తుంది.
Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి