చదువు కోసం విదేశాలకు వెళుతున్నారా? బ్యాగ్​లో ఇవి ఉండకూడదు!

unsplash

By Sharath Chitturi
May 29, 2023

Hindustan Times
Telugu

లిక్విడ్స్​ ఎక్కువ క్యారీ చేయకండి. బ్యాగ్​లో అవి లీక్​ అయ్యే అవకాశం ఉంటుంది.

unsplash

ఖరీదైన ఆభరణాలు, నగలు వంటివి తీసుకెళ్లకండి. దొంగతనం జరిగొచ్చు.

unsplash

ఎక్కువ దుస్తులు ప్యాక్​ చేసుకోకండి. అక్కడికి వెళలి కొనుక్కోవచ్చు.

unsplash

బుక్స్​ చాలా బరువుగా ఉంటాయి. లగేజ్​ వెయిట్​ పెరుగుతుంది. తక్కువ క్యారీ చేయండి.

unsplash

అవసరమైతే కిండిల్​ వాడండి. లేదా యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత బుక్స్​ కొనుక్కోండి.

unsplash

బెడ్​షీట్లు, దిండు వంటివి తీసుకెళ్లకపోతే లగేజ్​ వెయిట్​ తగ్గుతుంది.

unsplash

వీదేశీ ప్రయాణాల్లో తక్కువ లగేజ్​ ఉండటం ఎప్పుడూ బెటరే.

Unsplash

గులాబీ పువ్వులు అందానికే కాదు ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు.

Unsplash