చాలా మంది ఉదయం లేవగానే లేదా ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగుతూ ఉంటారు. అయితే మంచిదని చెప్పి మోతాదుకు మించి నిమ్మరసం ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు.