పొడవాటి జుట్టు కావాలంటే డైట్​లో ఈ ఫుడ్స్​ తినాల్సిందే!

Pexels

By Sharath Chitturi
Mar 25, 2024

Hindustan Times
Telugu

పొడవాటి జుట్టు కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ పెరగదు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు మీ డైట్​లో ఉంటే అది సాధ్యమవుతుంది!

Pexels

సాల్మోన్​లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఇది చాలా అవసరం.

Pexels

బ్లాక్​బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు తింటున్నారా? వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్​ మిమ్మల్ని, మీ జుట్టును సంరక్షిస్తాయి.

Pexels

ఆయిస్టర్​లో జింక్​ పుష్కలంగా ఉంటుంది. హెయిర్​ గ్రోత్​కి జింక్​ అవసరం.

Pexels

గుడ్లల్లో ప్రోటీన్​, విటమిన్​ ఏ, డీ, బీ12 పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు, శరీరానికి కూడా చాలా ముఖ్యం.

Pexels

బాదం, వాల్​నట్స్​ వంటి నట్స్​ తింటున్నారా? కచ్చితంగా మీ డైట్​లో ఇవి ఉండాలి.

Pexels

చియా సీడ్స్​లోని జింక్​, కాపర్​ వంటి మినరల్స్​.. జుట్టు ఆరోగ్యానికి అవసరం.

Pexels

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శోభితా ధూళిపాళ ఓవర్ హాట్ షో

Instagram