మధుమేహంతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే 6 ఆయుర్వేద మూలికల గురించి తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Mar 19, 2024
Hindustan Times Telugu
గిలోయ్- గిలోయ్ అనే ఆయుర్వేద మూలిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడం, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సాయపడుతుంది. ఇది డయాబెటిక్ పేషంట్స్ కు ప్రయోజనకరంగా ఉంటుంది.
unsplash
వేప- వేపలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంతో, డయాబెటిక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సాయపడుతుంది.
pexels
గుర్మార్- గుర్మార్ షుగర్ డిస్ట్రాయర్ అని పిలుస్తారు. గుర్మార్ తీపి పదార్థాలు తినాలి అనే కోరికలను కంట్రోల్ చేస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించుకోవడానికి, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సాయపడుతుంది.
Twitter
సదాబహార్
unsplash
సదాబహార్ లో ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలో గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
unsplash
త్రిఫల చూర్ణం
unsplash
త్రిఫల జీర్ణక్రియ, డీటాక్సిఫికేషన్ ను నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మీ బరువును అదుపులో ఉంచేందుకు సాయపడుతుంది. డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగపడుతుంది.