షుగర్ ఉన్న వారు రోజూ బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

Pixabay

By HT Telugu Desk
Jan 26, 2024

Hindustan Times
Telugu

బొప్పాయి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. రక్త ప్రవాహంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. 

Pixabay

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా చేస్తుంది.

Pixabay

బొప్పాయితో మీరు బలబద్ధకానికి వీడ్కోలు పలకవచ్చు.

Pixabay

బొప్పాయి నిండా విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి ఫ్రీరాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి.

Pixabay

బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి కణజాలాన్ని, కీళ్లను, కండరాలు, నరాలను కాపాడుతుంది.

Pixabay

బొప్పాయిలోని పొటాషియం, విటమిన్ సి మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Pixabay

బొప్పాయిలోని  పపైన్ ఎంజైమ్ గాయాలను నయం చేయడంలో, మచ్చ ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Pixabay

బొప్పాయిలోని విటమిన్ సి, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Pixabay

బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఉబ్బరాన్ని నివారిస్తుంది.

Pixabay

బొప్పాయిలోని విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. షుగర్ ఉన్నప్పుడు ఇది చాలా అవసరం.

మీరు జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే తిప్పలు తప్పవు!

Image Source From unsplash