డయాబెటిస్ వచ్చే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి

Pexels

By Hari Prasad S
Jan 09, 2024

Hindustan Times
Telugu

ప్రయత్నించకుండానే బరువు తగ్గుతూ ఉండటం డయాబెటిస్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి

Pexels

శరీరానికి తగిలిన గాయాలు తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నా జాగ్రత్త పడాల్సిందే

Pexels

అప్పుడప్పుడూ అంతా మసక మసకగా, అస్పష్టంగా కనిపించడం కూడా డయాబెటిస్ లక్షణాల్లో ఒకటని గుర్తించాలి

Pexels

తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం మంచిది

Pexels

తరచూ దాహం వేస్తూ నీళ్లు తాగాలని అనిపిస్తుంటే జాగ్రత్త పడండి

Pexels

మంచిగా నిద్రపోయిన తర్వాత కూడా ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంటే ఓసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోండి

Pexels

కాళ్లు, చేతులు తరచూ మొద్దుబారినట్లుగా అనిపిస్తున్నా అదీ ఓ డయాబెటిస్ లక్షణమని గుర్తించండి

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels