డయాబెటిస్ పేషెంట్లకు బార్లీ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి

Pexels

By Hari Prasad S
Dec 14, 2023

Hindustan Times
Telugu

బార్లీ గింజల లో గ్లైసమిక్ లెవల్ కారణంగా వీటిని తీసుకోగానే బ్లడ్ షుగర్ లెవల్స్ త్వరగా పెరగవు

Pexels

బార్లీ నీళ్లలోని ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదించేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

Pexels

బార్లీలో అధిక మోతాదులో ఉండే ఫైబర్ బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ముఖ్యమైనది

Pexels

బార్లీ తీసుకోవడం శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగై కణాలు గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది

Pexels

బార్లీలోని అధిక ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంతోపాటు డయాబెటిస్ పేషెంట్లకూ మేలు జరుగుతుంది

pexels

బార్లీలోని విటమిన్ సి, సెలీనియం బ్లడ్ షుగర్ వల్ల కణాలకు ఏర్పడే డ్యామేజీ నుంచి కాపాడుతాయి

pexels

బార్లీ నీళ్లు యూరిన్ ప్రొడక్షన్‌ను పెంచి డయాబెటిస్ వల్ల కలిగే కిడ్నీ సమస్యలను పరిష్కరిస్తుంది

Pexels