ధనత్రయోదశి వేళ ఈ 5 కొంటే అత్యంత శుభం!

pexels

By Sharath Chitturi
Oct 29, 2024

Hindustan Times
Telugu

దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఈసారి ధనత్రయోదశి అక్టోబర్​ 29న వచ్చింది.

pexels

బంగారం, వెండి ఆభరణాలు కొనేందుకు ధనత్రయోదశిని పవిత్ర దినంగా భావిస్తుంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి, కుబేరుడు ఇంటికి వస్తారని నమ్మకం.

ANI

హిందూ పురాణాల ప్రకరం ధనత్రయోదశికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భవిష్యత్తు బాగుండాలంటే ధనత్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలంటారు.

pexels

ధన త్రయోదశి రోజు బంగారం కొంటే చాలా మంచిది.

pexels

గణపతి, లక్ష్మీదేవీ విగ్రహాలు కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందంటారు

pexels

ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. అందుకే ఒక మంచి చీపురు, బూజుకర్ర కొనొచ్చు.

pexels

వీటితో పాటు ఈరోజు మెటల్​ గిన్నెలు కొనడం మంచిది. కొత్తిమీర కొన్నా శుభం జరుగుతుందంటారు.

ANI

గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Unsplash