డెంగ్యూ ఫీవర్ లక్షణాలు, నివారణ చర్యలు

Pexels

By HT Telugu Desk
Jul 07, 2023

Hindustan Times
Telugu

తీవ్రమైన తలనొప్పి, జ్వరం ఉంటాయి

Pexels

కళ్ల వెనుక నొప్పి, కళ్లు లాగినట్లు ఉంటుంది

Pexels

తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి

Pexels

వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఉండవచ్చు

Pexels

డెంగ్యూ జ్వరం ఉంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి

Pexels

నీరు పుష్కలంగా తాగాలి, హైడ్రేటెడ్​గా ఉండండి

Pexels

బొప్పాయి, కివీస్ వంటి పండ్లు తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి

Pexels

దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Pexels

మీ జుట్టు రాలడానికి అసలు కారణం ఈ ఆహారాలే.. వెంటనే తినడం ఆపేయండి!

pixabay