బరువు తగ్గేందుకు బీట్‌రూట్ జ్యూస్ తాగండి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫోలేట్, నైట్రేట్స్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
image credit to unsplash
బరువు తగ్గే విషయంలో సొరకాయతో జ్యూస్ తో మంచి ప్రయోజనం ఉంటుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
image credit to unsplash
కీర దోసలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.శరీరం బరువు కూడా చాలా వేగంగా తగ్గిపోతుంది.
image credit to unsplash
క్యారెట్ జ్యూస్‌లో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో అధిక బరువు నుంచి ఉపశమనం లభిస్తుంది.
image credit to unsplash
బచ్చలికూర జ్యూస్ బరువు తగ్గించేందుకు బాగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది జీవక్రియకు మద్దతుగా నిలుస్తుంది.
క్యాబేజీ జ్యూస్ కూడా బరువు తగ్గటంలో సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యంతో పాటు జీవక్రియకు ప్రయోజనం చేకూరుస్తుంది. క్యాబేజీలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
image credit to unsplash
టొమాటో జ్యూస్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గే డైట్ లో దీన్ని చేర్చుకోవచ్చు.ఇందులో విటమిన్ సి, పొటాషియం మరియు లైకోపీన్ వంటి ఖనిజాలు ఉంటాయి.
image credit to unsplash
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.