బీట్ రూట్ కబాబ్ లు ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం. బీట్ రూట్, టోఫుతో వీటిని తయారు చేస్తారు. వోట్స్, జీడిపప్పు ఫిల్లింగ్ తో చేసిన కబాబ్ లు రుచికి అద్భుతంగా ఉంటాయి.   

twitter

By Bandaru Satyaprasad
Sep 21, 2024

Hindustan Times
Telugu

రుచికరమైన బీట్ రూట్ కబాబ్ ల తయారీ విధానం 

twitter

కావాల్సిన పదార్థాలు - 1 కప్పు తురిమిన బీట్ రూట్, 1/2 ప్యాకెట్ గట్టి టోఫు, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆమ్ చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాల్చిన దానిమ్మ గింజల పొడి, చిటికెడు చాట్ మసాలా, తగినంత రాక్ సాల్ట్, 1/4 జీడిపప్పులు, 1/2 కప్పు ఓట్స్ ఆయిల్, వేయించడానికి పాన్.  

twitter

Step 1 : ఒక గిన్నెలో తురిమిన బీట్ రూట్, టోఫు, వెల్లుల్లి పేస్ట్, ఆమ్ చూర్, దానిమ్మ పొడి, చాట్ మసాలా, రాస్ సాల్ట్ వేసుకుని బాగా కలపాలి.  

twitter

Step 2 : ఈ మిశ్రమాన్ని చేతితో మొత్తగా చేసి, జీడిపప్పు ఫిల్లింగ్ తో గుండ్రంగా చేసుకోవాలి.  

twitter

Step 3 : ఈ కబాబ్ లకు వోట్స్ పిండిని అద్దండి. ఫ్లాట్ పాన్ లో నూనె వేడి చేసి, కబాబ్ లను గోల్డ్ కలర్ వచ్చే వరకు లైట్ గా వేయించాలి.  

twitter

Step 4 : పాన్ నుంచి కబాబ్ లను బయటకు తీసివేసి ప్లేట్ లో పెట్టుకోండి.  

twitter

చట్నీతో కబాబ్ లను సర్వ్ చేయండి. కరకరలాడే బీట్ రూట్ కబాబ్ లను మీ పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.   

twitter

లస్సీ తాగితే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash