అవాంఛిత గర్భం, HIV వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడానికి కండోమ్‌లు ముఖ్యమైనవి.
Unsplash
By Anand Sai Aug 05, 2024
Hindustan Times Telugu
కండోమ్ వాడకం వల్ల మరో ప్రాణాంతక వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
Unsplash
కండోమ్‌ల తయారీలో PFAS అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక రసాయనం అనేక ప్రసిద్ధ బ్రాండ్‌ల కండోమ్‌లు, లూబ్రికెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
Unsplash
కండోమ్‌ల తయారీలో ఉపయోగించే PFAS అనే రసాయనంతోనే అసలు సమస్య ఉంది.
Unsplash
ఈ PFASలు 15,000 సింథటిక్ రసాయనాల సమూహం, ఇవి నీరు, మరకలు, వేడి నుండి ఏదైనా పదార్థాన్ని కాపాడతాయి.
Unsplash
ఈ PFASలతో తయారు చేసిన ఏదైనా సులభంగా విచ్ఛిన్నం కాదు. ఈ రసాయనం వల్ల శరీరంలో క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, కాలేయం దెబ్బతింటాయి.
Unsplash
PFAS అని పిలువబడే రసాయనాలతో తయారు చేయబడిన ఉత్పత్తులు శరీరంలోని సున్నితమైన ప్రాంతాలతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
Unsplash
ఈ రసాయనం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు కిడ్నీ క్యాన్సర్‌కు కారణమవుతుంది.
Unsplash
చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి.