మనం ధరించే వస్త్రపు రంగులు ఆయా సందర్భాలని మరింత ఉత్తేజవంతంగా మార్చొచ్చు. కొందరు తెలియక ధరించిన రంగులు ఆ ప్రదేశంలో మిమ్మల్ని సంబంధం లేనివారిగా మార్చొచ్చు. మరి కలర్ గైడ్ ఉంటే ఈ పొరబాట్లు జరగవు కదా. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం.