యాపిల్‌లో ఉద్యోగం కావాలంటే ఈ 5 విషయాలను కచ్చితంగా పాటించాలి!
pexels
By Sharath Chitturi Dec 24, 2024
Hindustan Times Telugu
దిగ్గజ టెక్ సంస్థ యాపిల్‌లో ఉద్యోగం పొందాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే, ఇంటర్వ్యూ దశలో సదరు వ్యక్తి నుంచి కంపెనీ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవేంటంటే..
pexels
ఇంటర్వ్యూకి కనీసం 15 నిమిషాల ముందు వెళ్లాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి.
pexels
మీ బెస్ట్ వర్షెన్‌ని ప్రదర్శించండి. వర్క్‌లో మీరెలా ఉంటారో వివరించండి.
pexels
మీ గత కంపెనీ గురించి యాపిల్ అడగొచ్చు. దానికి సంబంధించి ముందే ప్రిపేర్ అవ్వండి.
pexels
ఇంటర్వ్యూ అయిపోతే వెంటనే లేచి వెళ్లిపోకండి! మీ రోల్‌కి సంబంధించిన ప్రశ్నలను అడగండి.
pexels
మీ కొత్త ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు, ఉద్యోగంతో మీకు ఎలాంటి సక్సెస్ వస్తుంది? అని అడిగి తెలుసుకోండి.
pexels
ఇంటర్వ్యూ తర్వాత సంయమనం పాటించండి. తదుపరి ప్రాసెస్ గురించి తెలుసుకునేందుకు రిక్రూటర్ని సంప్రదించండి.