హోండా ఆశలన్నీ 'ఎలివేట్​'పైనే.. కొత్త ఎస్​యూవీ ఎలా ఉంది?

HT AUTO

By Sharath Chitturi
Jun 10, 2023

Hindustan Times
Telugu

ఎలివేట్​ ఎస్​యూవీని తాజాగా ఆవిష్కరించింది హోండా. పండుగ సీజన్​లో లాంచ్​ అవుతుంది.

HT AUTO

ఇండియా మార్కెట్​లో హోండాకు ఎస్​యూవీలు లేవు. ఎలివేట్​పైనే ఆశలు పెట్టుకుంది.

HT AUTO

దీని పొడవు 4,312 ఎంఎం. వెడల్పు 1,790 ఎంఎం. ఎత్తు 1,650 ఎంఎం. వీల్​బేస్​ 2,650 ఎంఎం

HT AUTO

ఇందులో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఉంటుంది.

HT AUTO

వివిధ సేఫ్టీ ఫీచర్స్​ ఈ హోండా ఎలివేట్​ ఎస్​యూవీలో లభిస్తున్నాయి.

HT AUTO

1.5 లీటర్​ డీఓహెచ్​సీ ఐ-వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ దీని సొంతం.

HT AUTO

కియా సెల్టోస్​, మారుతీ గ్రాండ్​ విటారాకు ఎలివేట్​ గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.

HT AUTO

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels