చంద్రుడిపై భూమి కొనుక్కున్న సెలెబ్రిటీలు వీళ్లే

By Haritha Chappa
Aug 28, 2024

Hindustan Times
Telugu

చంద్రుడిపై భూమి కొనడం అనేది ఇటీవల కాలంలో మొదలైన ట్రెండ్. ఎంతో మంది సెలెబ్రిటీలు చంద్రునిపై ప్లాట్ కొనుగోలు చేశారు. 

దివంగత సుశాంత్ సింత్ రాజ్‌పుత్ కు అంతరిక్షంపై ఉన్న ఆసక్తి కారణంగా 2018లో 55 లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొన్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ 2009లో చంద్రునిపై భూమిని కొన్నారు.

హిందీ సీరియల్ నటి ప్రియాంక చాహర్ చౌదరి కూడా చంద్రునిపై కొంత భూమిని కొన్నారు.

హిందీ సీరియల్ నటుడు అంకిత్ గుప్తా చంద్రునిపై సొంత ఆస్తిని కొన్నారు.

హాలీవుడ్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ చంద్రునిపై ఆస్తిని కొనుగోలు చేసింది. 

హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కూడా చంద్రునిపై భూమిని కొన్నారు.

ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!

pexels