ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay

By Haritha Chappa
Apr 14, 2024

Hindustan Times
Telugu

 కాలీ ఫ్లవర్ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయ. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

pixabay

కాలీ ఫ్లవర్ తో వండిన వంటకాలు టేస్టీగా ఉంటాయి. వీటిలో పోషకాలు, ఖనిజాలు ఎక్కువ. 

pixabay

వీటిని తరచూ తినేవారికి గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 

pixabay

 కాలీ ఫ్లవర్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే దీని వల్ల లభించే కేలరీలు తక్కువ. 

pixabay

కాలీ ఫ్లవర్లో 92 శాతం నీరే ఉంటుంది. కాబట్టి వేసవిలో కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో ఇదీ ఒకటి.

pixabay

కాలేయ ఆరోగ్యానికి కాలీఫ్లవర్ సాయపడుతుంది. ఇది కాలేయంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. 

pixabay

క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకునే శక్తి ఈ కూరగాయకు ఉంది. 

pixabay

మధుమేహం ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో ఇదీ ఒకటి. 

pixabay

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash